Advertisement
వాలు కళ్ళతో చూసిందే
తిప్పి గాయామే చేసిందే
ఈ మాయే నిజమేనా
Advertisement
చూసిన లేనా
నే చూసాననుకున్నానా
ఈ చిన్నారి నవ్వే వచ్చి
నన్నే గుచ్చిందే
ఉన్నానా లేనా
నే నున్న ననుకున్నానా
నీ గుండెల్లో చోటే వచ్చి
నన్నే పిలిచిందే
అను అను అను
ఐ లవ్ యు నే అను
ఈ మాట కోసం వేచున్నా నేను
విను విను విను
నే లోనే ఉన్నను
నీ గుండెల్లోనే కూర్చునా నేను
చంపేస్తూ చిరు నవ్వేసి
ప్రాణం పోస్తావే
ఒంపేస్తూ మల్లి నువ్వే
దోసిలి పడతానే
తెంపేస్తూ సంకెళ్ళేసి
తలుపేస్తూ తలపే తీసి
నన్నే నువ్వేం చేస్తున్నావే
చూసాన లేనా
నే చూసాననుకున్నానా
ఈ చిన్నారి నవ్వే వచ్చి
నన్నే గుచ్చిందే
ఉన్నానా లేనా
నే నున్నననుకున్నానా
నీ గుండెల్లో చొట్టే వచ్చి
నన్నే పిలిచిందే
అను అను అను
ఐ లవ్ యు నే అను
ఈ మాట కోసం వేచున్నా నేను
విను విను విను
నే లోనే ఉన్నను
నీ గుండెల్లోనే కూర్చునా నేను
చంపేస్తూ ఒంపేస్తూ
చంపేస్తూ చిరు నవ్వేసి
ప్రాణం పోస్తావే
ఒంపేస్తూ మళ్ళీ నువ్వే
దోసిలి పడతానే
గాలి తోటి గొడవయేనే
శ్వాస తీయలేదని
నీటి తోటి గొడవయేనే
నాకు దాహమే లేదని
చిరునవ్వే అలిగిందే
తన తోటి పని లేదని
తనువంతా వైరాలో
నీ బానిస నేన్నని
చూసాన లేనా
నే చూసాననుకున్నానా
ఈ చిన్నారి నవ్వే
నన్నే గుచ్చిందే
చూసారా కన్నా
నీ గుండెల్లోనే ఉన్న
నా మనసారా నిన్నే
నాలో చూశానంటున్న
చెప్పాలని ఉన్న
అలుసై పోతాననుకున్నా
నా మౌనాన్నే చదివేస్తానని
కలలే కన్ననా
అను అను అను
నీ కోపం చూసాను
నీ ప్రేమని కూడా
చూస్తున్న నేను
విను విను విను
నీ పంతం అయ్యాను
నీ సొంతం కూడా అవుతున్న నేను