2016

అందమైన

andamaina

🎬 Majnu
అందమైన
Advertisement
అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందధమ్మా ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా అడుగు దూరమైనా జన్మ చాలాదమ్మ వినుమా వినుమా
Advertisement

అంత సులువు కాదులేమ్మా ఆడపిల్ల మనసు అర్థం అవ్వదమ్మ ప్రేమ ప్రేమ యిట్టె నీకు దొరకదమ్మ విశ్వదాభిరామ నువ్వు వినర వేమా
అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మ ఎంత దగ్గరైన దాట లేనిదమ్మా అడుగు దూరమైనా జన్మ చాలాదమ్మ
ఈ ప్రేమ నీరులాంటిది నువ్వెంత తాగు నీ దాహం తీర్చదే ఈ ప్రేమ తీరు నిప్పులాంటిది ఓ చైనా తప్పే కాల్చేసిపోతుందే గాలిలోన తేలే గాలిపటముకైన చేరబోయే తీరం చూపించ వచ్చంట ప్రేమలోనే తేలే చిన్ని గుండె గమ్యం చివరికెక్కడంటే చెప్పేది ఎవరంట
అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా
లెఫ్ట్ సైడ్ నీకు హార్ట్ ఉందమ్మా దాని మాట కూడా లెక్క చేయివమ్మా నా సైడ్ నుంచి థింక్ చేయివమ్మా రైట్ సైడ్ నన్నే ఫిక్సు చేయివమ్మా
ఈ ప్రేమకేది కావాలో చెప్పాడంట కానీ చేయాలంటుందే ఆ పైనే ఈ ప్రేమ మనసు ఏమిటో చూపించిందంట ఊహించమంటుందే విక్రమార్కుడల్లే పట్టుబట్టి నువ్వే కోరుకొన్న ప్రేమ సాధించుకోమంటా ప్రాణమైన పంచె ప్రేమ నీకు ఉంటే చివరి గెలుపు నేడు తిరిగింకలేదంట
అందమైన అందమైన చందమామ ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా ఎంత దగ్గరైన దాటలేనిదమ్మా అడుగు దూరమైనా జన్మ చాలదమ్మ
Cast & Crew
🎤SingersRahul Nambiar
✍️LyricsSri Mani
🎵MusicGopi Sundar
HeroNani
🎬DirectorVirinchi Varma