2009

అమ్మ లేదు నాన్న లేడు

amma ledu nanna ledu ek

🎬 Ek Niranjan
అమ్మ లేదు నాన్న లేడు
Advertisement
అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబిఇఇ లేరు ఏక్ నిరంజన్ పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు ఏక్ నిరంజన్
Advertisement

ఉఉరేయ్ లేదు నాకో పేరే లెదు నీడ లెదు నాకే తోడు లెదు నేనెవరికీ గుర్తే రాను ఎక్కిలే రావ్ అసలే నాకంటూ ఎవ్వరు లేరెయ్ కన్నిలే లేవులే
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు వంటరి వాడినే
అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తంబిఇఇ లేరు ఏక్ నిరంజన్ పిల్లా లేదు పెళ్లి లేదూ పిల్లనిచ్చి పెళ్లి చేసే మావ లేడు ఏక్ నిరంజన్
కేర్ అఫ్ ప్లాట్ఫారం సన్ అఫ్ బాడ్ టైం అవార డాట్ కాం ఆ దుమారడం టైమ్స్ అఫ్ ఫ్రీడమ్ మనక అదేరా ప్రాబ్లెమ్
అరేయ్ డేట్ అఫ్ బర్త్ ఏ తెలియదే పెను గాలికి పెరిగాలేయ్ ఏ జాలి జోల్లా ఎరగదెయ్ న గొల్ల ఎదో నాదే తిన్నావా దమ్ ఏశావ అని అడిగేది ఎవ్వరు లే ఉన్నావా పోయావా అని చుసేయ్ దిక్కే లేడే
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు వంటరి వాడినే
అమ్మ లెదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్ తట్ట లెదు బుట్ట లెదు బుట్ట కింద గుడుపెట్టే పిట్టా లెదు ఏక్ నిరంజన్
దిల్ హస్ బాడీ ఫుల్ అఫ్ ఫీలింగ్ నో వన్ ఇస్ కేరింగ్ థాట్స్ ఓకే యార్ ఛేల్తా హాయ్ నేనా న డార్లింగ్
ఈ కాకా చాయే అమ్మ ల నన్ను లేరా అంటుంది ఓ గూక్కేడు రమ్మే కమ్మగా నను పడుకో పెడుతుంది
రోజంతా నాతో నేనే కల్లోన నేనే లే తెల్లారితే మల్లి నేనే తేడా లేనే లేదే
పది మందిలో ఏకాకిని నా లోకమే వేరే ఇరగేసిన తిరగేసిన నేన్ ఎప్పుడు ఇక వంటరి వాడినే
అమ్మ లెదు నాన్న లేడు అక్క చెల్లి తంబీ లేరు ఏక్ నిరంజన్ కిస్ ఉ లేదు మిస్ ఉ లేదు కస్సు బస్సు లాడే లసు లేదు ఏక్ నిరంజన్
Cast & Crew
🎤SingersRanjith
✍️LyricsRamajogayya Sastry
🎵MusicMani Sharma
HeroPrabhas
💫HeroineKangana Ranaut
🎬DirectorPuri Jagannadh