లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా
చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా
కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ
ఇంద్రకీలమున నివసించినావమ్మా
Advertisement
లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా
చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా
కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ
ఇంద్రకీలమున నివసించినావమ్మా
కొండపై ఉన్నావమ్మా అమ్మా దుర్గమ్మా
అండగా నీడై ఉండే సాయం నీదమ్మా
ఓయమ్మో! పెద్దాపులి ఎక్కే మాయమ్మా
శూలమే తిప్పుతున్న శక్తే నువ్వమ్మా...
నువ్వె చాల పెద్దమ్మ
నువ్వె మాకు తల్లమ్మ
చెంత నీకు కిట్టమ్మ
మమ్ము కాస్త చూడమ్మ
మా గుండెల నిండుగ నువ్వుండాలి
నీకే మా ఈ దండాలమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ
దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ...
లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా
చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా
కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ
ఇంద్రకీలమున నివసించినావమ్మా
లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా
చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా
కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ
ఇంద్రకీలమున నివసించినావమ్మా...
అమ్మా కనకదుర్గా
మమ్ము కాచే తల్లి కనకదుర్గ
అమ్మా కనకదుర్గా
మమ్ము కాచే తల్లి కనకదుర్గ
చిచ్చుకంటి సామియగు మల్లేశుని పానం అమ్మ
లచ్చనంగ సాకుతున్న లచ్చిందేవి రూపువమ్మ
అచ్చమైన బుద్దినిచ్చె విద్దెలమ్మ మూలం అమ్మ
మొక్కినట్టి వారికెల్ల దారి చూపే జ్యోతివమ్మ
కొండపైకే వస్తామమ్మా
గుండె గంటే కొడతామమ్మా
మా గుండెల నిండుగ నువ్వుండాలి
నీకే మా ఈ దండాలమ్మా...
దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ
దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ
లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా
చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా
కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ
ఇంద్రకీలమున నివసించినావమ్మా...
లోకాలనేలేటి మాయమ్మ దుర్గమ్మా
చిత్తమున నిన్ను నిలిపుంచినామమ్మా
కష్టాలు నష్టాలు తొలగించి మాయమ్మ
ఇంద్రకీలమున నివసించినావమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ
దుర్గమ్మా దుర్గమ్మా దిక్కూ మొక్కూ నువ్వమ్మా
దుర్గమ్మా దుర్గమ్మా తల్లీ కనకదుర్గమ్మ....