అంబ పలికింది
రంభ కదిలింది
దంచానంటే బాజా
నీ బతుకే బండారం
Advertisement
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
పంబ పగిలింది
కుంభమ్ అదిరింది
బంజారే నా బావ
నీ భరతం మెం పడతాం
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
అందినవణ్ణి అభిషేఖం
ఊరందరి సొత్తు నైవేద్యము
ఇది మస్కారా భావన
తస్కర గుర్తుల శఠగోపం
అందినవణ్ణి అభిషేఖం
ఊరందరి సొత్తు నైవేద్యము
ఇది మస్కారా భావన
తస్కర గుర్తుల శఠగోపం
అంబ పలికింది
రంభ కదిలింది
దంచానంటే బాజా
నీ బతుకే బండారం
ఒరేయ్ నిగ్ర హరిణి రో
నూకాలమ్మను రో
రోత్రా హరిణి రో
పోలేరమ్మను రో
అడ్డెడ్డెడెయ్
పెళ్లి కూతురికి పూనకం
వచ్చేసింది రో హా
అలకలు వద్దమ్మో
హారతినందమ్మ
దిగు దిగు మాయమ్మో
దిగవే పెద్దమ్మ
అంబ పలికింది
రంభ కదిలింది
దంచానంటే బాజా
నీ బతుకే బండారం
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
ఎన్నేళ్లొచ్చి ఏమి లాభము
మానై పెరిగే మనిషి పాపము
నవ్విందండి చూసే లోకము
ఇన్నాళ్ల మా ఇంటి లాంతరు
ఈనాడయ్యే పెళ్లి కూతురు
మాంగల్యం న నేనా తంతు
కట్నాలిస్తాం కన్నె సోకులు
వెత్సాలిస్తాం వెండి చెంబులు
కయ్యాలాడే వియ్యలంకులు
ఇంపానాలో కాశీ యాత్రలు
ఇంకానాలో పెళ్లి విందులు
స్విట్జ్ పారిస్ వెళ్ళేటప్పుడు
తప్పలాల అప్పడాల డప్పుడో
మింగలేని కక్కలేని తాకిడో
తప్పలాల అప్పడాల డప్పుడో
మింగలేని కక్కలేని తాకిడో
కొట్టిన కోసిన కోడలై వొచ్చున
మార్చారో వలకాలు
అంబ పలికింది
రంభ కదిలింది
దంచానంటే బాజా
నీ బతుకే బండారం
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
అందిందంటే జుట్టు పట్టుకో
అందంగుంటే కాలు పట్టుకో
తండ్రికి తగ్గ పుత్ర రేగిపో
వంట వార్పూ ముందు నేర్చుకో
వంగి లొంగి వలపు తీర్చుకో
పెళ్ళాం పేరా నవలే రాసుకో
బురదలో నీ బుద్ది మార్చుకో
బుద్దిని కాస్త శుద్ధి చేసుకో
కృష్ణుడు పుట్టిన చోటే ఉండిపో
నిన్నే నువ్వు తరచి చూసుకో
నిన్న మొన్న వరస మార్చుకో
తారైనయ్యా గతమే దిద్దుకో
నక్క తోక తొక్కినావు పిల్లగొ
కాకి ముక్కు దొండపండు నీదిరో
అరేయ్ నక్క తోక తొక్కినావు పిల్లగొ
కాకి ముక్కు దొండపండు నీదిరో
కాలికే మొక్కిన ఆలిగా దాక్కున్నా
ఆపరో నాటకాలు
అంబ పలికింది
రంభ కదిలింది
దంచానంటే బాజా
నీ బతుకే బండారం
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్
పంబ పగిలింది
కుంభమ్ అదిరింది
బంజరు నా బావ
నీ భరతం మెం పడతాం
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్
హొయ్ హొయ్ హొయ్