Advertisement
అల్లసాని వారి పద్యమా
విశ్వనాథ వారి ముత్యమా.. ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా.. కావ్యమా
త్యాగరాజ సంగీతమా.. గీతామా (x2)
Advertisement
పోలికే లేని పాటల
నువ్వు పిలిచావ్ నానొ
చిన్ని చిరునవ్వు లేత చిరుగాసా
మల్లి పూసాయిలే ఇలా..
డి..డి..డి..డెస్టినీ
లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని
It’s got me feeling so heavily (x2)
హ.. అల్లసాని వారి పద్యమా
విశ్వనాథ వారి ముత్యమా.. ముత్యమా
కాళిదాసు ప్రేమ కావ్యమా.. కావ్యమా
త్యాగరాజ సంగీతమా.. గీతామా (x2)
నీడలా నువొచి వెంట వెలగ
గుండెల్లో ఉయ్యాల ఊగినట్లుగా
గొంతులో స్వరాల మొగపిలుపులే
సందడే చేసిన
తొడల నువొచి దెగరవగా
ఇంతలో ఎనెనో వింతలో ఇలా
కాంతుల కళల్ని జాలినట్లుగా
ప్రాణం మురిసెనా
తేనెలో ఉన్న తీయనా
భాషలో ఉన్న లాలనగా
గుమ్మరిస్తున పొంగిపోతున్న
నిన్ను కల్సేటి వేళల
కాలమే దోబూతులు ఆడుతున్నదో
కనుకే క్షణాలు పంచుతున్నదో
కారణం ఊహించనివాననదో ఏమవుతున్నదో
స్వప్నమే నిజంగా మారుతున్నదో
సాగరం నదాలే పారుతున్నదో
సత్యమే ఇదంతా నామమైనదో ఏమంటున్నదో
మరిచిపోయాను నన్నిలా
మరచిపోలేక నిన్నిలా
లేత ప్రాయాల పాత ప్రణయాలే
కొత్త కబుతాలేసాలా
డి..డి..డి..డెస్టినీ
లైఫ్ ఈ మారిందని ఎదో జరిగిందని
It’s got me feeling heavily (x2)