Advertisement
అఖిలాండ కోటి
బ్రహ్మాన్డ నాయక
ఆనంద నిలయ
వరపరి పాలక
Advertisement
గోవిందా గోవిందా
పువ్వు పున్నమి వెన్నెల్లా గోవిందా
గోవిందా గోవిందా
చిన్ని పూమాల సేవల గోవిందా
విన్న వెంకటేశం
నన్దో నన్నదా
సాదా వెంకటేశం
స్మరామి స్మరామి
అఖిలాండ కోటి
బ్రహ్మాన్డ నాయకా
ఆనంద నిలయ
వరపరి పాలక
శ్రీ వేంకటేశ
శ్రీహ సంబంధ
సేవా భాగ్యము
దేహి ముకుంద
అఖిలాండ కోటి
బ్రహ్మాన్డ a నాయక
ఆనంద నిలయ
వరపరి పాలక
తీరు పాదములకు
తీరు వాడి దండాలు
శ్రీ భూ శక్తులకు
సిరి హారములు
తీరు పాదములకు
తీరు వాడి దండాలు
శ్రీ భూ శక్తులకు
సిరి హారములు
అకళంక శాఖ చక్రాలకు
అపూర్వరూపా కుసుమ మాలికలు
ఆజాను బాహు పర్యన్తము
అలరుల తావళ హారములు
అఖిలాండ కోటి
బ్రహ్మాన్డ నాయక
ఆనంద నిలయ
వరపరి పాలక
అఖిలాండ కోటి
బ్రహ్మాన్డ నాయక
ఆనంద నిలయ
వరపరి పాలక
మల్లె మరుమల్లె
మధుర మందార
మనోరంజితాలు
చంపక పారిజాత చామంతి
జాజి విరజాజి సంపెంగలు
కాలువలు కమలాలు
కనకాంబరాలు
పొన్న పొగడ మొల్ల మొగలి
గులాబీలు
మరువం ధమ్మానం మావి మార్చి
వట్టి వేరు కురువేరులు
గరుడ గన్నేరు నంది వర్ధనలూ
హరిత హార్ధ్ర బిల్వ తులసీ దళాలు
నీ కోసం విరిసే గోవిందా గోవిందా
నిను చూసిi మురిసే
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
నీ మెనూ తాకి మెరిసే
అఖిలాండ కోటి
బ్రహ్మాన్డ నాయక
ఆనంద నిలయ
వరపరి పాలక