Advertisement
అగ్గిపుల్ల లాంటి ఆడ పిల్ల నేను నేను
నన్ను చిన్న చూపు చూస్తే వూరుకోను కొను
ఇందులోని నీకు నేను తీసిపోని
నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను
అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను
పచ్చి పైరా గాలి పీల్చి పెరిగినాను
ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకొను
నిన్ను చుస్తే గిల్ల కుండా ఉండలేను హోయ్ హోయ్ హోయ్
హే
సూటు బూటు స్టయిలు సుందర
లేని పోనీ డాబు మానరా
ఈ ఊరిలో పై చేయినాదిరా
న గొప్ప నువ్వు ఒప్పుకో తప్పులేదురా
రేవులోని తాటి చెట్టులా ని ఎక్కువేమిటో
హా చుక్కల్లోని చూపు కొద్దిగా నెల దించుకో ఓయ్
Advertisement