2011

ఆలోచన వస్తేనే

Aalochana Vasthene

🎬 Oh My Friend
🎤 Ranjith , Sangeetha Prabhu , Sarah Straub🎵 Rahul Raj, Mani Sharma✍️ Sirivennela Seetharama Sastry
Advertisement
ఆలోచన వస్తేనే ఆమ్మో అనిపిస్తుందే నువ్వంటూ నాకు కనబడకుంటే ఏమయ్యేదో నిన్నటిదాకా నేనే నువ్వు నా పక్కనలేందే ఉన్నానంటే నమ్మాలో లేదో ఏనాడు ఐనా ఈ మాట నీతో అణగలనో లేదో
Advertisement

హోం అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం
ప్రాయం ఉన్నా పయనం ఉన్నా పాదం మాత్రం ఎటూ పడదు దారి నేనే దరిని నేనే నడిపిస్తాగా ప్రతి అడుగు
బెదురుగా హా తడబడే మనసిది కుదురుగా హా నిలపవ జతపడి
హోం అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం
నీ కన్నులతో చూసేదాకా స్వప్నాలంటే తెలీదేపుడు నా కల ఏదో గుర్తించాగా నీ రూపంలో ఇలా ఇపుడు
చలనమే హ కలగని చెలియలో హోం సమయమే హ కరగని చెలిమిలో
ఆలోచన వస్తేనే ఆమ్మో అనిపిస్తుంది నువ్వంటూ నాకు కనబడకుంటే ఏమయ్యేదో నిన్నటిదాకా నేనే నువ్వు నా పక్కనలేందే ఉన్నానంటే నమ్మాలో లేదో ఏనాడు ఐనా ఈ మాట నీతో అణగలనో లేదో
హోం అంటున్నది నీ మౌనం వింటున్నది నా ప్రాణం ఇద్దరికీ తెలిసిన సత్యం వేరే కోరదు ఏ సాక్ష్యం ఒంటరిగా ఒక్క క్షణం నిన్నొదలను ఏ మాత్రం అందుకనేగా నే ముందే పుట్టి ఉన్నా నీకోసం