2021

ఆకాశం భువి పైన

Aakasham Bhuvi Paina

🎬 30 weds 21
🎤 Jose Jimmy🎵 Jose Jimmy✍️ Jose Jimmy
Advertisement
ఆకాశం భువి పైన వాలేనా ఆ తాటేయ్ నా ముందు నిలిచేనా
Advertisement

ఆకాశం భువి పైన వాలేనా ఆ తాటేయ్ నా ముందు నిలిచేనా
ఇన్నాళ్లు నా కనులు చూడలేదే నిన్నిలా నా మనసే నా మదితో ఆడేనే గుసగుస
నయనమే హే ఏ నక్షత్రమా ఆధారమే హే నింగినందు మెరిసే దీపమా ఆ ఆ అరెరే మానస ఇదేం మంత్రమో ప్రేమ పరవాసమో అరెరే మనసా ఇదేం మంత్రమో ప్రేమ పరవాసమో ప్రేమ పరవాసమో ఓ ఓ ప్రేమ పరవాసమో