Advertisement
ఆగిపో ఓ కాలమా ఈ నిమిషమే
నిలిచిపో సంతోషమా నాకోసమే
ఇన్నాళ్లు ఏ గమ్యం కోరిందో ఎన్ని తీరాలు చూసినదో
ఓహో గుండెల్లోనా తుళ్ళే ఆశాలేవో పిలిచెనే
ఓహో ఉన్నట్టుండి ప్రాణం పావురమై ఎగిరేనే
తన దారి ఏదో మరిచినదే నీ వైపు పయనం చేసినదే
ఈ క్షణము నిన్నే చేరినదే మనసే
కళ్ళల్లో కనిపించే కలవే నువ్వేనంటా
కలదాటి నిజమైన వరమే నువ్వేనంటా
Advertisement
ఓహో నిన్నే చూసే చూపే మారినది శ్వాసల
ఓహో నా నీడే నీవైతే తరిమినదే నన్నిలా
హోం తల దాచి వెలుగే పంచినదే
అలా లేని నదిలా ఆగినదే
సిల ఐన నేడే కరిగినదే మనసెయ్
తెలిసేనే నిమిషమే హోం తెలిసేనే నిమిషమే హోం
ఓహో నిన్న మొన్న లేని ఊహలేవో కలిసేనే
నిన్నే చూడాలంటూ అనుక్షణము తలిచెనే
పెదవంచు దాటి పలకనిది నిదురయినా మరచి నిలిచినది
ఎదురైతే కుదురే విడిచినదే మనసెయ్
కళ్ళల్లో కనిపించే కలవే నువ్వయ్యావా
కలదాటి నిజమైయ్యే వరమై నువ్వే రావా
ఆగిపో ఓ కాలమా ఈ నిమిషమే
నిలిచిపో సంతోషమా నాకోసమే