2012

ఆగిపో

aagipo ko antey

🎬 Ko Antey Koti
ఆగిపో
Advertisement
ఆగిపో ఓ కాలమా ఈ నిమిషమే నిలిచిపో సంతోషమా నాకోసమే ఇన్నాళ్లు ఏ గమ్యం కోరిందో ఎన్ని తీరాలు చూసినదో ఓహో గుండెల్లోనా తుళ్ళే ఆశాలేవో పిలిచెనే ఓహో ఉన్నట్టుండి ప్రాణం పావురమై ఎగిరేనే తన దారి ఏదో మరిచినదే నీ వైపు పయనం చేసినదే ఈ క్షణము నిన్నే చేరినదే మనసే కళ్ళల్లో కనిపించే కలవే నువ్వేనంటా కలదాటి నిజమైన వరమే నువ్వేనంటా
Advertisement

ఓహో నిన్నే చూసే చూపే మారినది శ్వాసల ఓహో నా నీడే నీవైతే తరిమినదే నన్నిలా హోం తల దాచి వెలుగే పంచినదే అలా లేని నదిలా ఆగినదే సిల ఐన నేడే కరిగినదే మనసెయ్
తెలిసేనే నిమిషమే హోం తెలిసేనే నిమిషమే హోం ఓహో నిన్న మొన్న లేని ఊహలేవో కలిసేనే నిన్నే చూడాలంటూ అనుక్షణము తలిచెనే పెదవంచు దాటి పలకనిది నిదురయినా మరచి నిలిచినది ఎదురైతే కుదురే విడిచినదే మనసెయ్ కళ్ళల్లో కనిపించే కలవే నువ్వయ్యావా కలదాటి నిజమైయ్యే వరమై నువ్వే రావా ఆగిపో ఓ కాలమా ఈ నిమిషమే నిలిచిపో సంతోషమా నాకోసమే
Cast & Crew
🎤SingersSwetha Mohan ,  Karthik
✍️LyricsVasishta Sharma
⭐HeroSharwanand
💫HeroinePriya Anand
🎬DirectorAnish Kuruvilla