2026

జిద్ది జిద్ది

ziddi ziddi

🎬 Biker
Advertisement
నువ్వు మెరుపులాగా కదిలిదే ఓసారి ఆగి చూడదా పరుగు కూడా నిలపదా ప్రకాశ వేగమే
Advertisement

ఏ బెదురు లేక సాగిదే నిరాశ నీడ ఓడదా గెలుపు కూడా అడగదా ఆ మాటకి అర్థమే
హీస్ జస్ట్ నాట్ చేజింగ్ ఎ డ్రీమ్ చేజింగ్ ఎ డ్రీమ్ హీస్ గోన్నా ఎర్న్ హిమ్ ఎ నేమ్ ఎర్న్ హిమ్ ఎ నేమ్
జిద్ది జిద్ది పదం లోన నీతో నీవే సాగరా జిద్ది జిద్ది పదం లోన నింగే నువ్వై సాగరా
ఎంజిన్స్ రోర్ బిఫోర్ ద డాన్ ది ఫైర్ ఇన్ హిస్ చెస్ట్ అవేక్స్ ఎవరీ మైల్ ప్రామిస్ మేడ్ ఎవరీ బ్రూస్ ఎ డ్రీమ్ దట్ టేక్స్
స్వెట్ అండ్ థండర్ ఫ్యూయల్ హిస్ విల్ నో ...