2004

యు రాక్

You Rock

🎬 Arya
Advertisement
వాట్స్ అప్ అర్ యు రెడీ టూ బ్రేక్ ఇట్ డౌన్ యేః అండ్ కీప్ ఇట్ ఏ రియల్ యేః లెట్స్ గెట్ ఇట్ రుమాల్ స్టాప్
Advertisement

యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ మెయిన్ హుం తేరా దీవానా డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ చేస్తానే నీకోసం ఏదైనా
ఆవోనా జరా దెఖోన ఎవరేమన్నా జరిగేదుంటే జరగక మానేనా జానోనా జరా సునీయేనా మనసే ఉంటె మార్గాలెన్నో సంజూనా
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ మెయిన్ హుం తేరా దీవానా డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ చేస్తానే నీకోసం ఏదైనా
బి రెడీ ఓఒహ్ ఎవేరిబోడి ఓఒహ్ లవ్ అంటేనే గుండెని తాకే తీయని మెలోడీ నొబోడీ కెన్ టెల్ యు రియల్లీ ఎప్పుడు ఎక్కడ మొదలు అవుతుందో ప్రేమ గారడీ
హె నాచోన ఓ ఓ జరా ఝూమో న ఓ ఓ ప్రేమిస్తే అరె మనసంతా మరి అల్లరి తిల్లాన సోచోన ఓ ఓ జరా మన్లోన ఓ ఓ ప్రేమను మించిన పవరే లేదు లోకాన
యు రాక్ మై హార్ట్ యు నౌ యు స్టే మై హార్ట్ యు నౌ మెయిన్ హుం తేరా దీవానా డోంట్ వాక్ అవే ఫ్రొమ్ మీ యు గాట్ టూ లీసెన్ టూ మీ చేస్తానే నీకోసం ఏదైనా
ఓ గీత సునో రీటా స్నెహం కోరి చెయ్యందిస్తే చూడవే ఎంచేత ఎంచేత నీ జత నాకో వింత నా గుండెల్లో పుట్టినచావే ఎదో గిలిగింత
అవునన్న నువ్వు కాదన్న నాలో ఉన్నది నువ్వే నాన్నది నిజమే ఓ మైన ఎండైనా తగు వానైనా నీవెంటే నేనుంటాటా ఏమైనా