2016

యు అర్ మై ఎంమ్మెల్యే

You Are My MLA

🎬 Sarrainodu
Advertisement
ఓ ఏ ఓసినీ ఒరా సూపు గుచ్చినావే పోరగాడ్ని జిందగీని మార్చినవే బోరబండ బోరులోకి తోసినావె ఓఏ ఓ ఏ గండిమైసమ్మ లాగ దొరికినవ్వే గండిపేట సెరువులోనా ముంచినవ్వే
Advertisement

సంపేత్తే సంపెయ్యే కుమ్మేత్తే కుమ్మెయ్య్ అయినా నన్ను లవ్ సెయ్యే ఓహ్ ఎంమ్మెల్యే నా ఎంమ్మెల్యే
సంపేత్తే సంపెయ్యే కుమ్మేత్తే కుమ్మెయ్య్ అయినా నన్ను లవ్ సెయ్యే ఓహ్ ఎంమ్మెల్యే ఏసేత్తే ఎసెయ్యే కోసేత్తే కోసెయ్యే పర్లేదు ఇటు రాయే ఓహ్ ఎంమ్మెల్యే నా ఎంమ్మెల్యే
ఎంమ్మెల్యే అంటే నువ్వు అనుకున్నది ఎం కాదె ఎంమ్మెల్యే అంటే అరేయ్ ఇంకో మీనింగ్ వుందే ఎం అంటే మై (మై మై మై ) ఏల్ అంటే లవ్లీ (లవ్లీ లవ్లీ లవ్లీ ) ఏ అంటే ఏంజెల్ (ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ ) యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే మై లవ్లీ ఏంజెల్ మై లక్కీ ఆపిల్
ఓ ఏ ఓసినీ ఒరా సూపు గుచ్చినవ్వే గండిపేట సెరువులోనా ముంచినవ్వే
ఇంసక్కగుందే షేప్ ఉ ఇంసక్కగుందే సూపు ఇంసక్కగుందే ఊపు నచ్చినదే నాకు నీ వాపు జనం లోనువ్వు టాప్ నీ కంటే నేను తోపు తగ్గించమాకు హైప్-ఉ తగ్గితే వెయ్యలేని ట్రాప్ -ఉ
ఆ టెక్కు నీకు ఉంటే ట్రిక్కు నాకు వుందే తిక్క తీసుకుందామె బెట్టు నీకు ఉంటే పట్టు నాకు వుందే తెలుసుకోవే ఎంమ్మెల్యే ఎం అంటే మై (మై మై మై ) ఏల్ అంటే లవ్లీ (లవ్లీ లవ్లీ లవ్లీ ) ఏ అంటే ఏంజెల్ (ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ ) యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే యు అర్ మై ఎంమ్మెల్యే మై లవ్లీ ఏంజెల్ మై లక్కీ ఆపిల్
ఓ ఏ ఓ సినీ ఒరా సూపు గుచ్చినవ్వే గండిపేట సెరువులోనా ముంచినవ్వే