2026Murali Kishor Abburu

ఎట్టా ఎట్టా

Lenin

Thaman SSri Krishna

Advertisement
గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు
Advertisement
గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు
రెండు కళ్లు సరిపోతలే రెప్ప ముయ్యాలనిపిస్తలే నువ్వు తప్ప కనిపిస్తలే నీలా ఎవరూ అనిపిస్తలే నడుమేమో జానెడు జానెడు ఆ జడ చూస్తే బారెడు బారెడు తల్లో మెరిసి ఎట్టుకున్న మల్లెపూలు మూరెడు నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు
నీ మూతి తిప్పుడు తిప్పుడు ఆ గాజుల చప్పుడు చప్పుడు జారీ జారని పైటను పట్టి అట్టా ఇట్టా సర్దుడు నన్ను రోట్లో ఏసి రుబ్బుడు
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా
రెండు కళ్లు సరిపోతలే రెప్ప ముయ్యాలనిపిస్తలే నువ్వు తప్ప కనిపిస్తలే నీలా ఎవరూ అనిపిస్తలే
గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు బుట్టబొమ్మను సేసి ప్రాణం పోసీ భూమ్మీదకొదిలాడు సూడుడు ఆగమైపోతున్నాడు జీవుడు
హేయ్ ఇంతకాలం ఏడున్నవే ఎందుకింత నచ్చేస్తివే గుండె ఎక్కి తొక్కేస్తివే తిరగ మరగ నా ఏరుశెనగ ఎంతలాగా ఆడిస్తివే నవ్వుతోటి ఓడిస్తివే అగ్గి మంట అంటిస్తివే ఇరగ ఇరగ నీ సిగతరగ
ఒంపులు బోలెడు బోలెడు నీ సొంపులు జారుడు జారుడు నువ్ నడిసి నడిసి పోతావుంటే సూసేటోడు తగ్గడు నువ్ సూసావంటే నెగ్గడు ఊ.. ఊ.. ఊ…
సోకులు చెక్కుడు చెక్కుడు నీ టెక్కులు ఎక్కుడు తొక్కుడు నువ్ బాయి మీద గిలకను కట్టి పైపైకట్టా లాగుడు నీ కైపులో దించి ముంచుడూ ఊ… ఊ… ఊ…
ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా ఒయ్ ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగా ఓయమ్మీ ఇట్టా నువ్వు ముస్తాబైతే ఎట్టాగెట్టాగా