Advertisement
ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..
ఎన్ని ఎన్ని నెలకి
కన్నయాకై వేచి కల్లలు కన్నా తల్లి కళ్ళకి
మాట కూడా చెప్పకుండా మాయం అయి ఆటకి
మనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికి
మన్ను తిన్న చిన్నవాడా ఈ మాధవుడు కన్ను కాచే వాడో
అలరాట్టల పిల్లవాడో రణధర్మమను రధమును తొలి వాడో
Advertisement
ఈ పసివాడి కాపాడే పైవాడో
ఆ పైవాడు పసివాడి పసివాడి
కదా అమ్మ యశోద అమ్మ కి
ఎన్నీయల్లో.. ఎన్నీయల్లో..
ఎన్ని ఎన్ని నెలకి
కన్నయాకై వేచి కల్లలు కన్నా తల్లి కళ్ళకి
మాట కూడా చెప్పకుండా మాయం అయి ఆటకి
మనసు మారాలి వచ్చే మురళి సొంత గూటికి