2000

హే చికీతా కొమోస్తాస్

Yeh Chikitha Komosthas

🎬 Badri
Advertisement
హే చికీతా కొమోస్తాస్ హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ హే చిరుతా నమస్తే నా జంటకొస్తే యమస్తే ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా
Advertisement

ఇట్స్ టైం ఐ థింక్ అఫ్ యు మై హార్ట్ గోస్ బూమ్ బూమ్ బూమ్ వెన్ యు అర్ ఇంఫ్రాన్ట్ అఫ్ మీ ఐ జస్ట్ గో వౄమ్ వౄమ్ వౄమ్
ధూమ్ ధూమ్ ధూమ్ హ్యాండ్సమ్ ఫ్రామ్ కింగ్ కాంగో లెట్స్ డు ది డాన్స్ టాంగో వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య హమేషా మొదటే మొహమాటకమేలా ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా
హే చికీతా చికీతా చికీతా ఐ విల్ గెట్ యు చికీతా చికీతా చికీతా కం గెట్ మి
లవ్ లవ్ లవ్ లవ్ ఇస్ ది వె టు గో యు నో ఐ నీడ్ సం మోర్ సుతారి సుఖమే మనదై మనువై మనమై సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్ హే చిలకే పలికే చిలిపివచనాల నేపాలు తోటలకు ఓ నైటు రారా ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరద హే చికీతా కొమోస్తాస్ జాయిన్ అయితే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
అరె ప్రేమిస్తే నువేమిస్తా అరె ప్రేమిస్తే నువేమిస్తా హే