2023

ఎదకి ఒక గాయం

Yedhaki Oka Gaayam

🎬 Kushi
Advertisement
మనసా మనకూ సెలవే సెలవు ముసిరే ఊసులు కనవా
Advertisement

ఎదకి ఒక గాయం వదలమంది ప్రాణం చెలిమి విడి బంధం ఎవరు ఇక సొంతం
కలత పడి హృదయం కరగనంది మౌనం గతము విడి పాశం ఏది ఇక బంధం
హే ఇన్నాళ్లు నన్ను వెన్నంటి ఉన్న నీడ నీవుగా కొన్నాళ్ళే అంటూ కోరింది నన్నే వీడమందిగా
నిను తలచే ప్రతి తలపే ప్రణయాన శోధనా నను మరిచే మరుక్షణమే విరహాల వేధనా
ఎదకి ఒక గాయం వదలమంది ప్రాణం చెలిమి విడి బంధం ఎవరు ఇక సొంతం
హే మందార పూలే మంటల్లే మారే మౌన వేళలో నిండారా నాతో ఉంటావులే నా కంట నీరులో
ఇది శరమో కలవరమో ఎనలేని శూన్యమో చెలి వరమో తుది క్షణమో ఎడబాటు సoద్రమో
మనసా మనకూ సెలవే సెలవు ముసిరే ఊసులు కనవా