2014

హూ ఆర్ యు

Who are You

🎬 1: Nenokkadine
Advertisement
నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు
Advertisement

నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్ కాదు నువ్వంటె క్యాష్ కాదు మరేంటి నువ్వంటే టైం కాదు డ్రీమ్ కాదు ఎయిమ్ కాదు నువ్వంటే నువ్వు కాదు మరేంటి హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు
హేయ్ నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా నిన్ను నువ్వు మోసే హెర్క్యులస్ నువ్వా నీతో నువ్వు ఆడే చెస్సే నువ్వా ఆటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ పాటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ నువు వేటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ వేటగాడివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు
నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే గాలి వీచక ముందే శ్వాసల్లోన తూఫాన్ ఉందే నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే నిప్పువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ నీరువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ గాలివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ ప్రశ్నవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ హూ ఆర్ యు హూ ఆర్ యు తెరె దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు హూ ఆర్ యు హూ ఆర్ యు దిల్ సే జర పూచో సాల హూ ఆర్ యు