2013

వయోలిన్

Violin

🎬 Iddarammayilatho
Advertisement
Girl Just Let me be your man Oh oh yeah hold your hand And take you to you fantasy Eyes When i look at into your eyes You make me realize Oh baby youre the only one for me
Advertisement

కాటమనం వశీకర ప్రేమాతుర మొరగ్గర మనోహర చతుర విదుర చోర కాటుధర
గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమాన్చే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా కం వెన్నెల్లో తోడవుతా వర్షం లో నీడవుతా నీకోసం నేను తీయని పాటవుతా
Everyday every night every warm every right నీతోనే నడవాలి అంటుందే మనసు సుమరాజనీకర సోమా విబుధ మధుర మనోహర నామ నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే నే అన్న అనుకున్న నీకంత తెలుసు ఆయా సమరకలావాలా భీమా అభయ ఆతుర పరాక్రమ శమా రావే గులాబీ మాలిక వయస వచ్చ్చేసా నీదే ఈ బాలిక
గర్ల్ గుండెల్లో చోటిస్తా ప్రేమాన్చే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా కం వెన్నెల్లో తోడవుతా వర్షం లో నీడవుతా నీకోసం నేను తీయని పాటవుతా
ఎవరీ వర్డ్ ఎవరీ థాట్ ఎవరీ మూడ్ ఎవరీ ప్లాట్ నీతోనే సాగాలి అంటుందే వయసు అగణిత శ్రీ గుణశీల వినత కథన కుతూహల వ్యయాల అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది కనువిందే చేసింది ఊరించే సొగసు మృదువచనామృత లోల రసిక చిరు దరహస్యవి లోల ప్రేమే నిషాలో ఊగిస కుదిరే వలపే బాగుంది వరస
గర్ల్ యు అర్ లైక్ ఏ క్రిస్టల్ మూన్ సచ్ఏ రెఫ్రెషింగ్ ట్యూన్ యు గాట్ మీ సింగింగ్ ఎవరీ వర్డ్స్ కం ఇన్ టూ మై గాలక్సీ కం ఫ్లై అవే విత్ మీ ఔర్ లవ్ ఇస్ లైక్ ది యూనివర్స్