2000

వేయించు కుంటే బాగుంటది

Veyinchukunte Baaguntadi

🎬 Vamsi
Advertisement
వేయించు కుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి పెట్టించుకుంటే బాగుంటది ఎర్రాని బొట్టునీ నుదుటికి
Advertisement

వేయించు కుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి పెట్టించుకుంటే బాగుంటది ఎర్రాని బొట్టునీ నుదుటికి
చోటు చూడాలిగా తెర చాటు చేయాలిగా వేట సాగాలిగా కొన గోట మీటాలిగా ఈడు ఈలెయ్యని తొలి కోడి కూసెయ్యని నాడి పట్టేసుకో మనువాడి చుట్టేసుకో
వేయించు కుంటే బాగుంటది పచ్చాని గాజులు నీ చేతికి పెట్టించుకుంటే బాగుంటది ఎర్రాని బొట్టునీ నుదుటికి
కన్నుబడి వెన్ను మరి సన్నబడిందే యమ రెచ్చిపడి పొంగులన్ని దోచేయ్ మందే బెంగపడి కొంగుముడి చిక్కు పడిందే ప్రియ సిగ్గుపడే బుగ్గల్లో తేనూరిందొయ్ తేనెల్ల వాన కురవాలంట నూరేళ్ళ తాపం తీరాలంట వరదల్లే వయసే ఉరకాలంట ముంచేసి దాన్ని గెలవాలంట
పండు చేజిక్కని సిరి బెండు పులకించని నాడి పట్టేసుకో మనువాడి చుట్టేసుకో