2000

వేవేల మైనాల గానం

Vevela mainala ganam

🎬 Badri
Advertisement
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హేహేహే ప్రాయమే అగ్నికల్పం హేహేహే ప్రాణమే మేఘశిల్పం
Advertisement

ఓ ప్రియురాల పరువమనే పున్నమిలో ఈ విరహలే పెదవులు అడగని దాహాల ఇది మంచు కణాల తనువులు కరిగిన తరుణాల ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల
నీ హృదయాల ప్రణయమనే ప్రాణంలా సావిరహేల ఎదలను వదలని మోహాలా తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం హే హే హే ప్రాయమే అగ్నికల్పం హే హే హే ప్రాణమే మేఘశిల్పం