Advertisement
వేయి రా చెయ్ వేయి రా ఎక్కడెక్కడో చెయ్ వేయి రా
ఎక్కడెక్కడో చెయ్ వేయి రా అక్కడేదో చేసేయి రా
కసి కౌగిలివై రారా నన్ను పిటపిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసేయ్ రా కొత్త ఊపిరి పోసై రా
తలగడలా నలిపెయ్ రా అలజడి నే అనిచెయ్ రా
కలనైనా నువ్వు కోరుకొని నిధిలా దొరికారా
వేయి రా చెయ్ వేయి రా ఎక్కడెక్కడో చెయ్ వేయి రా
ఎక్కడెక్కడో చెయ్ వేయి రా అక్కడేదో చేసేయి రా
Advertisement
సన్నజాజి నగరంలా తళుకుల తగరంలా
పంజరానా పావురంలా నీ చేత చిక్కానీవేల
నా చూపులో గాంజా వనం గమ్మత్తుగా పీల్చుకోరా
దాహాలలో దావానలం ఉఫ్ అంటూ చల్లార్చిపోరా
రారా ఇటు రారా కొనవేలై పిలిచారా
నరనరములోని ఏక్ తార నీకై వేచేను రా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయి రా
ఏ లో ఏ లో లే లో
ఏ లే లే లో ఏ లే లే లో
ఏ లే లే లో ఏ లే లే లో
ఏదేదో చేసేయి రా
నే అందమైన ఆడ ఛీతః ఆకలేసి దూకుతుంటా
వేటగాడి ఈటె తోనే ఇష్టంగా ఆటాడుకుంటా
ఎవ్వరికి ఇవ్వనిది నీతోనే పంచుకుంటా
అందరికి అందనిది నీకోసమందించుకుంటా
పిచ్చ్చుకా నువ్వెంత అని పిడుగై పడమంటా
నీ ఉడుకుదుడుకు ఊపు చూసి ఆహా అనుకుంటా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయి రా
వేయి రా చెయ్ వేయి రా టచ్ మీ యు కెన్ టచ్ మీ
ఎక్కడెక్కడో చెయ్ వేయి రా
ఏదేదో చేసేయి రా
కసి కౌగిలివై రారా నన్ను పిటపిట పిండేయ్ రా
ఉన్న ఊపిరి తీసేయ్ రా కొత్త ఊపిరి పోసై రా
తలగడలా నలిపెయ్ రా అలజడి నే అనిచెయ్ రా
కలనైనా నువ్వు కోరుకొని నిధిలా దొరికారా
టచ్ మీ యు కెన్ టచ్ మీ
యు కెన్ ఫీల్ మీ యు కెన్ ఫీల్ మీ
యు కెన్ కిస్ మీ యు కెన్ టీజ్ మీ
ఏదేదో చేసేయి రా