2007

వల్ల వల్ల

Valla Valla

🎬 Athidhi
Advertisement
వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల
Advertisement

వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసి అడగాలా
సొమెథింగ్ సేడ్ నో వే నాతో రాలేవే షో మీ ఏదో వే నాదే నే తోవే
బాపురే జనమేం కావలి యారో యారో క్యాకారే మనకేమ్ లే గోలి మారో మారో
ఏదో చేస్తా వీలు చూసుకుని నీతో వస్తా కళ్ళుమూసుకుని
వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసే అడగాలా
పంతం వల్లో బడాయి వొళ్ళో నచ్చావే నువ్వు మహా మీసం రోషం వారేవా నాతో సరసం కొరవా ఆరంభంలో మరెందువల్లో రేచిందా తాహ తాహ తాపం తాపం తాళవ మైఖం లో పడి తెలవా
మిల మిల మెరిసింది జింక థేకో ధెకో నలుగురు వేటాడే లోగ ధాఖో ధాఖో
నువ్వుంటే ఏ బెంగ లేదు కదా కాబటి కంగారయింది ఎద
వల్ల వల్ల నా వయసే ఇళ్ల విరిసే నీవల్ల ఏళ్ళ ఏళ్ళ ఇహ నా వల్ల తెలిసే అడగాలా
వంపుల పిల్ల వొయ్యారం ఇళ్ల విహారిస్తే విల విల అంత చూసే వింతలా హల్ చల్ హల్ చల్ విందుల ఇంటర్ జిల్లా తుఫాను ఈలా దూసుకురా జరా జరా అందం చందం ఉందిరా అందిస్తాగా విందుల
వరదల వున్నచేయి నీలో లయాలు హొయలు దరిమిలా మనమే చేయాలో భోలో భోలో ముందేముంది చూడనీవు కదా సందేహిస్తే సాగుతుందా కదా
వల్ల వల్ల వల్ల వల్ల
వల్ల వల్ల యేడ్చెను పిల్ల పిలిచిందే పిల్ల ఖుల్లామ్ కుళ్ళ కులు కుల పిల్ల మెరిసిందే ఇళ్ల
ఓయీ