Advertisement
వచ్చింది కదా అవకాశం
ఓ మంచి మాట అనుకుందాం
ఎందుకు ఆలస్యం అందర్నీరమ్మందాం
బంగారు బంగారు బంగారు బంగారు
బంగారు బంగారు బంగారు బంగారు
బంగారు బంగారు బంగారు బంగారు
బంగారు బంగారువే
సంగీతంలో స ప స
రాకపోతే ఎం లోటా
సంతోషంలో హైలెస్సా
అంటే ఏదో పొరపాటా
అటెంషన్ ఎవేరిబోడి
సరదాగా సై ఆడండి
ఏబీసీడీ చాలండి
ఎనీబాడీ కెన్ డాన్స్ అండి
Advertisement
సంగీతంలో స ప స
రాకపోతే ఎం లోటా
సంతోషంలో హైలెస్సా
అంటే ఏదో పొరపాటా
ఏ ఆనందమంటే పైనెదొ లేదే
మనలోనే దాగుంది
చిరు నవ్వు దీపం వెలిగించి చూస్తే
మనకే తెలుస్తుంది
ఆట పాటా హలో అంటే
ఆలోచిస్తూ ఎటో చూడకు
సరేలే సరదా సాకులెందుకు
ఏ పూటంటే ఆ పూటే
ఏ చోటంటే ఆ చోటే
హ్యాపీ గా ఉండాలంటే
వుండాలనుకోవాలంతే
భూగోళమంతా మోసే పనేదో
మన మీదనే ఉందా
లోకాన వుండే చికాకు మొత్తం
మన కొరకే పుట్టిందా
ఎవరికి వారే ఏదో మూల
ఏకాంతంగా ఉంటారేంటల
పలుకే కరువై మూగ నోముల
అనుకుందేదో కాదంటే
ఇంకేదో అవుతూ ఉంటే
కానియిలే అందమంటే
కష్టం నీకిచ్చేస్తుందే
అటెంషన్ ఎవేరిబోడి
సరదాగా సై ఆడండి
ఏబీసీడీ చాలండి
ఎనీ బాడీ కెన్ డాన్స్ అండి