2018

వచ్చిందమ్మ

Vachindamma

🎬 Geetha Govindam
Advertisement
తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల
Advertisement

దేవా దేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో కాంతులు మా అమ్మలా మాకోసం మల్లి లాలి పడినంత
వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏదో ఋతువై బొమ్మ హారతి పళ్లెం హాయిగా నవ్వే వదినమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ నట్టింట్లోనే నెలవంక ఇక నువ్వమ్మ
తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా
సంప్రదాయాన్ని సుధాపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సంప్రదాయాన్ని సుధాపద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి
ఎద చెప్పుడు కదిరి మేడలో తాళవన ప్రతి నిమిషం మాయితూనే పెంచేయన కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్ని కాటుకళై చదివేనా చిన్ని నవ్వు చాలా నంగా నచ్చి కూన ముల్లోకాలు మింగే మూతి ముడుపు దాన ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళలోనో నిద్ర చెరిపేస్తావ్వే అర్ధ రాతిరి ఐన
వచ్చిందమ్మ వచ్చిందమ్మ ఏదో ఋతువై బొమ్మ నా ఊహల్లొన్న ఊరేగింది నువ్వమ్మ వచ్చిందమ్మ వచ్చిందమ్మ నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా
ఈకాంతాలన్నీ ఏ కాంతం లేక ఈకరువే పెట్టాయి ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వగాతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం మనే సొంత వాళ్ళు రాక కన్నీరు అన్తరాయే నిలువ నీడ లేక
ఇంత అదృష్టం నేదేఅంటూ పగబట్టిందే నాపై జగమంతా
నచ్చిందమ్మ నచ్చిందమ్మ నచ్చిందమ్మ జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యము నాదమ్మ మెచ్చిందమ్మ మెచ్చిందమ్మ నుదుటున కుంకుమ బొమ్మ ఓ వెయ్యేళ్ళు ఆయుషంటూ దీవించిందమ్మా
తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల