2013

వాన చినుకులు

Vaana Chinukulu

🎬 Seethamma Vakitlo Sirimalle Chettu
Advertisement
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే ఆగవమ్మో ఆమ్మో ఎంత దురుసే అరేయ్ అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్లెలు వేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసి వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
Advertisement

ని వలన తడిస ని వలన చలిలో చిందేశ ఎందుకనో తెలుసా నువ్వు చనువిస్తావని ఆశ జారు పవిట ని గొడుగు గ చేసెనోయ్ అరేయ్ ఊపిరి తో చలి కాసనోయ్ హే ఇంతకన్నా ఇవ్వదగ్గ ఎంతదైనా ఇక్కడుంటే తప్పకుండ ఇచ్చి తీరుతాను చెబితే వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే
సిగ్గులతో మెరిసా గుండె ఉరుములతో నిను పిలిచా ముద్దులుగా కురిసా ఒళ్ళు హరివిల్లుగా వంచేశా నీకు తొలకరి పులకలు మొదలైతే న మనసుకి చిగురులు తొడిగాయే నువ్వు కుండపోత లాగా వస్తే బిందె లాగా ఉన్న ఊహ పట్టుకున్న హాయికింద లేదు కొలతే
వాన చినుకులు ఇట్టా తడిపితే ఎట్టాగ ఆగుతుంది వయసే నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగ లొంగుతుంది సొగసే ఆగవమ్మో ఆమ్మో ఎంత దురుసే అరేయ్ అబ్బాయంటే అంత అలుసే నీకు కళ్లెలు వేసి ఇక అల్లాడించాలని వచ్చా వచ్చా వచ్చా అన్ని తెలిసే