2013

టాప్ లేసిపొద్దే

Topp lesipoddi

🎬 Iddarammayilatho
Advertisement
అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితా కితాలే పెట్టేస్తే ఏమైతది మంచి బీటొస్తది పిచ్చ పాటొస్తది హొయ్ హొయ్ అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతది మస్తు మాస్ ఒస్తది బెస్ట్ ఉపోసథది హొయ్ హొయ్ హొయ్
Advertisement

రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి అత్తా దోపేస్తే టాప్ లేసిపొద్దే పొద్దే పో పో టాప్ లేసిపొద్దే పొద్దే పో పో రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పేల్చేస్తే టాప్ లేసిపొద్దే పొద్దే పో పో టాప్ లేసిపొద్దే పొద్దే పో పో
చెట్టు మీద మంగోలా నువ్వెంత సక్కగున్నావే హే చాకు లాంటి పిల్లాడి ఎంత షార్ప్ గున్నదే చాకొచ్చి మాంగో కొస్తే టాప్ లేసిపొద్దే కన్నె కొట్టావంటే టాప్ లేసిపొద్దే ముద్దే పెట్టమంటే టాప్ లేసిపొద్దే చెయ్యే పట్టావంటే టాప్ టాప్ టాప్ లేసిపోద్దిరో
అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితా కితాలే పెట్టేస్తే ఏమైతది మంచి బీట్ఓస్తాది పిచ్చ పాటొస్తది
సమ్మర్ లోన లస్సి ల వింటర్ లోన కాఫీ ల ఊరిస్తున్నవే పట్టి లాగేస్తున్నవే పిల్ల పొంగే పొంగే పూరి ల రాంబో కేమో తమ్ముళ్ల జాకీ చాన్ అల్లుడిలా ముద్దుమోస్తున్నవే వచ్చి గుద్దేస్తున్నావే ఆమ్మో బ్రేకుల్లేని లారీ ల
రాయే రాయే నా రాకాసి అట్ట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో నువ్వు చిటికేసి షర్ట్ మడతేసి కాలర్ ఎగరేస్తే టాప్ లేసిపొద్దే ఓని కట్టావంటే టాప్ లేసిపొద్దే పూలే పెట్టవంటే టాప్ లేసిపొద్దే ఈలే పట్టావంటే టాప్ టాప్ టాప్ లేసిపోద్దిరో
కో కోతికేమో కొబ్బరిలా పిల్లాడికి బర్గర్ ల నచ్చేస్తున్నవే కల్లో కోచేస్తున్నవే అరేయ్ కొత్త ఫిల్మ్ ట్రైలర్ ల పోలీస్ కి రౌడీల ఆడోళ్లకి చాడీల బుక్కై పోయావే నాకు సెట్ అయిపోయావే సోడా బుడ్డిలోని గోలి ల రాయ్ రాయే నా రాకాసి గోళ్లు కొరికేసి వొళ్ళు విరిచేస్తే రారో రారో నువ్వు ఇటుకేసి ప్యాంటు మార్చేసి లుంగీ కట్టేస్తే టాప్ లేసిపొద్దే కాటుకేట్టావ్ అంటే టాప్ లేసిపొద్దే గాజులేసావంటే టాప్ లేసిపొద్దే గో డే దూకావంటే టాప్ లేసిపొద్దే డోర్ కొట్టావంటే టాప్ లేసిపొద్దే టాప్ లేసిపొద్దే టాప్ టాప్ టాప్ టాప్ లేసిపొద్దే