2017

తెలిసేనే

Thelisene

🎬 Arjun Reddy
Advertisement
తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసేనే నీ నేనే నీ నేను కానని నాలో సగం ఇక లేదూ అని ఆ నిన్నలే నన్ను చూసి నువ్వేలే
Advertisement

మరునాడు అన్నదే ఇక ఉందబోదని అన్నాదీక్షణం హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ ..
నా ప్రాణం నువ్వే నా గుండె నువ్వే గుండెల్లో మండే నిప్పై చేరావే
ఊహలకే తెలియనిదే జరిగేనులే ఇప్పుడిలా నువ్వు నేను అను మాటే ఇకపై ఉండదులే ఏంటిలా
తప్పు ఏదో జరిగేనె రెప్ప పాటులో ఓహ్ చెప్పలేని వేదనగా ఉప్పెనల్లె తరుముతోందే నువ్వు లేనిదే మరి నేను లేనని అన్న ఈ క్షణం
నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంతా ఈ విశ్వమంతా నా అంతం నువ్వే నా పంతం నువ్వే నా పంతం ఎంతా ఈ విశ్వమంతా
This is what you wanna see my why Lady you know how it feels me ah Day n night all the time every day Killing myself my lady you know I Lost my world somewhere You know where is it I’m dying all the day Loosing my patience down Can anyone just tell me who am I Better kill me I don’t need this shit
తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని తెలిసేనే నీ నేనే నీ నేను కానని