2026

ది వెడ్డింగ్ సాంగ్

The Wedding Song

🎬 Vishwanath and Sons
Advertisement
హే జిలి బెలి కన్ను కన్ను ఒక్కటిగా చేరంగా… చేతిలో చెయ్యి వేసి సలాపాలే సాగంగా… చుట్టూరా చుట్టాలంతా ఆనందాలే పాడంగా… అదిరే పెళ్లి కళే జిగేలనంగా…
Advertisement

హే బర్సే రంగు బర్సే కలలు మురిసే కాలం ఎదురవగా… కలిసే జంట కలిసే కొత్త వరసే నేడు మొదలవగా…
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
ఎవరి గుండెలో ఎవరికి చోటని ఎవరో ముందుగా రాసినదే… ఎవరికెవ్వరి తోడని నీడని కాలమే జత చేసినదే…
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
యుద్ధం రావొచ్చు… నువ్వు కంగారవ్వొద్దు… నిశ్శబ్దం పేలొచ్చు… అయినా టెన్షన్ పడొద్దు… నువ్వే తగ్గొచ్చు… సారీ చెప్పొచ్చు… ఈగో అనే మాటే ఇద్దర్లోనూ రావొద్దు… మీలో సంతోషం… మాలో ఉల్లాసం… గాల్లో ఘల్ ఘల్ పాటయ్యిందే మళ్లీ మాకోసం రాదీ అవకాశం ఫుల్ టు చిల్ మూడు ఈ చోట ఈ పూట సెట్టయ్యింది…