2022

ది లైగర్ హంట్ థీమ్

The Liger Hunt Theme

🎬 Liger
Advertisement
యా… దిన్ తకతక దిన్న తకతక దిన్ తకతక దిన్న తకతక తకదిన్ దిన్ తకదిన్ దిన్ తకతక దిమ్ తకతక దిమ్
Advertisement

యే, బతకాలంటే గెలవాల్సిందే లెగు లెగు తక్ దిన్ దిన్ తక్ దిన్ దిన్నా
ఎగరాలంటే రగలాల్సిందే లెగు లెగు తక్ దిన్ దిన్ తక్ దిన్ దిన్నా తకదిన్ దిన్… తకదిన్ దిన్ తకతక దిన్… తకతక దిన్...
నువ్ పుట్టిందే గెలిచేటందుకు దునియా చెమడాల్ ఒలిచేటందుకు అది గుర్తుంటే… ఇంకేం చూడకు ఎవడు మిగలడు… ఎదురు పడేందుకు
చల్ లైగర్… లైగర్ లైగర్
దిన్ తకతక దిన్న తకతక దిన్ తకతక దిన్న తకతక తక దిన్ దిన్… తక దిన్ దిన్ తకతక దిం తకతక దిన్న...