2006

సొగసు చూడ

Sogasu Chuda

🎬 Sainikudu
Advertisement
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమ రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ
Advertisement

నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సిందులేసి సుడవమ్మా వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా నాలో నేను లేనోయమ్మా ప్రేమ వింత వరమా
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ
ఓ చల్ల గాలి ఆ నింగి దాటి ఈ పిల్ల గాలి వైపు రావా ఊహల్లో తెలి నీ వొళ్ళో వాలి నా ప్రేమ ఊసులాడే నీవా
ఆలా నురుగులు పైన పరుగులు తీసి పాలు పంచుకోవా పులా మధురిమా కన్నా మధురము కాదా ప్రేమ గాధ వినవా
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ
డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడు గట్టి మేళ బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చే నమ్మ పెళ్లి కల
మబ్బు పరుపుల మాటు మెరుపులా మైన పంపేనమ్మా వాన నన్ను వలచిన వాడు వరుడై రాగ ఆద మరచి పోనా
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమ మనసునాప తరమా రమ్మంటు నన్ను లాగుతుంటే ప్రేమ
నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సిందులేసి సుడవమ్మా వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా నాలో నేను లేనోయమ్మా ప్రేమ వింత వరమా
సువ్వి సువ్వి సువ్వాలమ్మా సిందులేసి సుడవమ్మా వయసునాప తరమా సువ్వి సువ్వి సువ్వాలమ్మా నాలో నేను లేనోయమ్మా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా