2025

సింగారి

🎬 Dude
Advertisement
సింగారి సిన్నదానా నీ ఇంటి దారిల్లోనా పసోడై పాడుకోనా రింగా రింగా
Advertisement

బిర్రనా చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
అత్తర్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా
ఎట్టాగో తట్టుకున్నా లగ్గమే పెట్టుకున్నా ఇంకాపైనా ఆగలేనన్నా
నువ్వలా రాసుకునే చందనమై దిద్ధుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే
గోరుముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దులు పుచ్చుకుంటా రాతిరీ పగలో నా రాణి నువ్వేలే
సింగారి సిన్నదానా నీ ఇంటి దారిల్లోనా పసోడై పాడుకోనా రింగా రింగా
బిర్రనా చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
హే సన్నా సన్నా నడుమున నున్నా నున్నా నునుపున ధిన్నా ధిన్నా ధరువునై తాకనా
కంటి రెప్ప వాలే చూపున సిగ్గే నిన్ను ఆపినా కితా కితా కిట్టేయ్యనై దూకనా
మాయధారి మనసులోనా మల్లయుద్ధం జరిగెన పిల్ల పొరి పక్కన చేరే అల్లరాసే పెరిగెనే
వేసవిలో ఏసీలు కోరే కోరికేదో కలిగెనే చెప్పలేని అల్లజడులే మగాడినై యెట్ట బయటపడనే
తల కింద ఉండని దిండుతో కాళ్లు రెండూ కబడ్డీ ఆడెనే కొక్కొరొక్కో బాడీలో కోడి వేడెక్కి పాడెనే
సింగారి సిన్నదానా నీ ఇంటి దారిల్లోనా పసోడై పాడుకోనా రింగా రింగా
బిర్రనా చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
నువ్వలా రాసుకునే చందనమై దిద్ధుకునే కుంకుమనై ఉంటానే నీతోనే ఇష్టంగా ఉంచుకోవే
గోరుముద్దలు పెట్టుకుంటా తేనె ముద్దులు పుచ్చుకుంటా రాతిరీ పగలో నా రాణి నువ్వేలే
హే రింగా రింగా రింగా హే తంగా తంగా తంగా హే రింగా రింగా రింగా హే తంగా తంగా తంగా తంగా