2012

సైలెంటు చూపులోడు

Silentu chupulodu...

🎬 Racha
Advertisement
సైలెంటు చూపులోడు... వయోలెంటు చేతలోడు కరెంటు కండలోడు... సైలెంటు చూపులోడు వయొలెంటు చేతలోడు కరెంట్ కండలోడు కరక్కు చాయ్ వీడు చిరుత...
Advertisement

అతనే థీస్ మార్ ఖాన్ రచ్చా అరేయ్ దేక్ ధనాధన్ ఢకా ఢకా ధూం ధమ్ రచ్చా అతనే థీస్ మార్ ఖాన్ రచ్చా అడుగేస్తే ఆంధ్రా నిజాం రచ్చా...
అరేయ్ కుర్రగాడు సూడ బోతే గచ్చా వీడి లచనలు చూడబోతే లచ్చా వీడు రెచ్చిపోతే కాచితంగా రచ్చా రచ్చా రచ్చా రచ్చా రచ్చా
అతను మెగాస్టార్ కాబోతున్నాడు, అతను గిగాస్టార్ కాబోతున్నాడు యుగ యుగ యుగస్టార్ పగలు రాత్రి యెగసే బ్లాస్టర్...
అతనే థీస్ మార్ ఖాన్ రచ్చా అరేయ్ దేక్ ధనాధన్ ఢకా ఢకా ధూం ధమ్ రచ్చా అతనే థీస్ మార్ ఖాన్ రచ్చా అడుగేస్తే ఆంధ్రా నిజాం రచ్చా..
నేనే నా బాతేదో చూస్తా నేనే నా పోటీకి వస్తా నేనే నా దిష్టంత తీష్ట రచ రచ రచ రచ నేనే నా భారాన్ని మోస్తా నేనే నా కాలాన్ని తోస్తా నేనే నా చరిత్ర రాస్తా రచ్చా రచ్చా రచ్చా రచ్చా రేయ్...
సంద్రమే నాలో ఉంటుంది శిఖరమే నాకిందుంటుంది గమ్యమే నా వెనుక వస్తుంది ధి ధి ధీ... అరేయ్ పట్టుకుందే ఈడికేదో పిచ్చ అది పిచ్చి కాదు అర్థమైతే అచ్చా వీడి పట్టుదల రాజుకుంటే రచ్చా రచ్చా రచ్చా రచ్చా రచ్చా ...
అతను గూగుల్ స్టార్ అవుతాడు, అతను గ్లోబల్ స్టార్ అవుతాడు వీగో వీగో వీగో స్టార్ వీడి బలుపే వీడికి బూస్టర్... అతనే మిస్టర్ థీస్ మార్ ఖాన్ రచా అరేయ్ దేక్ ధనాధన్ ఢకా ఢకా ధూం ధమ్ రచ్చ
ఈల కొట్టి డోల కొట్టి డప్పు కొట్టి దంచి కొట్టి రచ్చా రచ్చా రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా రచ్చా రచ్చా గోల పెట్టి లొల్లి పెట్టి కేక పెట్టి కూత పెట్టి రచ్చా రచ్చా రచ్చా రచ్చా హే రచ్చా రచ్చా రచ్చా రచ్చా
బైలో సే మేరీ జానా బల్దేరో థో మేరీ దానా దానా రచ్చ చూడండి అతనొక సెక్సీ స్టార్... దేఖో సే హనహనా జమైకో లే దిక్తారా అందమైన తారకు రచ్చ చూడండి...
గెలుపే నర నరాల్లో ఆశ గెలుపే నవ నాదుల్లో బాషా గెలుపే నా రక్తంలో గోషా రచ్చా రచ్చా రచ్చా రచ్చా గెలుపే నా మాటల్లో యాస గెలుపే నా పాటల్లో బాస గెలుపే నా ప్రపంచ వీసా రచ్చా రచ్చా రచ్చా రచ్చా హే జీవమే మా నన్నుచాడు జీవితం అది మీరిచారు గెలవడం తను నాకే నేర్పడు... దు... దు
వీడి మాటలోన లేదు లేదు మచ్చ వీడి ముందు ఇంకా యెవ్వడినా బచ్చా వీడు తలుచుకుంటే యెక్కడిన రచ్చ... రచ్చా రచ్చా రచ్చా రచ్చా... అతను అద్భుతమైన స్టార్ అవుతాడు అతను స్పిన్నింగ్ స్టార్ కాబోతున్నాడు ఒకే ఒక్క విజేత స్టార్ యువతి యువకుల ఎవరో పోస్టర్ అతనే మిస్టర్ థీస్ మార్ ఖాన్ రచ్చా అరేయ్ దేక్ ధనాధన్ ఢకా ఢకా ధూం ధమ్ రచ్చా