2013

శంకరభరణంతో

Shankarabharanamtho

🎬 Iddarammayilatho
Advertisement
శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగాచారుల వారి ఏక నాధ సంకీర్తన ఆది తాళం పూర్ణ కుంభరాగం
Advertisement

స నిసా నిసా నిసా నిసా గరిసా నిశాసా స నిసా నిసా నిసా నిసా గమాపా ॥ స నిసా నిసా నిసా నిసా గరిసా నిశాసా స నిసా నిసా నిసా నిసా గమాపా ॥
శంకర భరణంతో స్నానం చేష్ట నేను కీరవాణి రాగంతో కురొందేస్తా రంజని రాగంతో రఫ్ అదేస్తా నిన్ను భైరవి రాగంతో భయపెట్టేస్తా హంసధ్వని రాగంతో హింసించేస్తా నిన్ను హిందోళ రాగంతో హీటెక్కిస్తా
శంకర...శంకర... శంకర భరణంతో స్నానం చేష్ట నేను కీరవాణి రాగంతో కురొందేస్తా రంజని రాగంతో రఫ్ అదేస్తా నిన్ను భైరవి రాగంతో భస్మం చేస్తా
స నిసా నిసా నిసా నిసా గరిసా నిశాసా స నిస నిస నిస నిస గమపా...
Hey do you want some music u uu Do you want some music u uu Thelcheskundam thado pedo 1 2 3 4 chuseddamro Hero hero nuvvo neno evaro Do you want some music u uu Do you want some music u uu
ధీననా ధిననా ఠకిట తకిట జాతులను పాడి ఉరుము మెరుపు కలిపి వాన కురిపించేస్తా ససస రిరిరి గగగ మమమ స్వరముల తోటి మధుర నిధుల గదుల తలుపు తెరిపించేస్తా స్వరాల బ్రహ్మ తోటి నీకేంటిరా పోటీ నీ నరలతో సితరు వాయిస్తా...
శంకర...శంకర... శంకర భరణంతో స్నానం చేష్ట నేను కీరవాణి రాగంతో కురొందేస్తా స నిసా నిసా నిసా నిసా గరిసా నిశాసా స నిస నిస నిస నిస గమపా...
Hey H I P H O P ho Hiphoptho upestha ho Nee hipni vanchestha ho Do you want some music ha D I S C O disco Thikamaka pettestha chusko Dammunte rara kasko Ne start chesanu rock n roll Vadilestha naa self control Ee bodytho vaayistha dose
Do you want some music u uu Do you want some music u uu
ఠకిట ఠకిట థక ధికిత ధికియా థక ఠకిట ఠకిట థాక ధిన్ ధింత మాకిడ మాకిడ నాక రికిట రికిట థాక థాకిట థాకిట థానా థొం థొమ్థా ధగిన ధగిన ధగ ధికితా ధికితా ధిగా థోమ్థా థకితా ధిమ్థా థకితా ధుం ధుం ధిక్ తకిట తకిట థోం థోం ఠకిట ఠకిట భుం భుమ్
సనిసా సనిసా సనిసా సనిసా గసగ గసగ గసగ గసగ మగమ మగమ మగమ మగమ పమప పమప పమప పమప నిపాని నిపాని సనిసా సనిసా గస గస మమ మమ పమప...