2000

సరిగమ పదని సరి

Sarigama Padanisari

🎬 Vamsi
Advertisement
సరిగమ పదని సరి తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి రారాజల్లే వస్తదిగా మరి నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి
Advertisement

సరిగమ పదని సరి తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి రారాజల్లే వస్తదిగా మరి నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి
బుగ్గను చూస్తే బంగినపల్లి నవ్వుని చూస్తే జూకామల్లి ఇద్దరమొకటై మళ్ళీమళ్ళీ హత్తుకుపోదాం రావే బుల్లి
సరిగమ సరిగమ సరిగమ పద ని సరి తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి రారాజల్లే వస్తదిగా మరి నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి
నవ్వులిస్తావా పిల్లా పువ్వులిస్తావా గుండెలోన పొంగుతున్న ప్రేమనిస్తావా
ఈడు కుట్టిందా బుజ్జి మోజు పుట్టిందా కుర్రదాన్ని చూడగానే కాక రెచ్చిందా సవరిస్తే మోగాలే వీణ చనువిస్తే ఆడాలె జాణ అబ్బి ఓరబ్బి నీ తుంటరి మాటలు వింటావుంటే ఏదో ఏదో అయిపోతున్నా అయినా గానీ నే లొంగను జానీ
సరిగమ పద ని సరి తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి రారాజల్లే వస్తదిగా మరి నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి
కన్నుకొట్టాడే పిల్లడు వెన్ను తట్టాడే దాచుకున్న అందాలన్నీ దొచిమ్మన్నాడే చటుముద్దుల్లో ఎంత ఘాటు ప్రేముందో చెంటకొస్తే చిన్నదాన చెవిలో చెబుతాలే ముద్దంటే మోజుంది కానీ ఈవేళ నన్నింక పోనీ అమ్మి ఓలమ్మి నీ టిక్కిరి బిక్కిరి యవ్వారాలు నాకాడేస్తే చిత్తై పోతవు
తుంటరి పాప నీ కంతటి ఊపా సరిగమ పదని సరి తస్సాదియ్య సందిట్లోన సరసాలే మరి రారాజల్లే వస్తదిగా మరి నా సామిరంగా చూపులు గుచ్చి చూసెయ్రో గురి