2016

సర్దార్ గబ్బర్ సింగ్

Sardaar Gabbar Singh

🎬 Sardaar Gabbar Singh
Advertisement
జో డర్ గయా సంజో మర్ గయా లేడీస్ అండ్ జెంటిల్ మాన్ హి ఇస్ బ్యాక్ వన్స్ ఎగైన్ థిస్ టైం అస్ సర్దార్ సో ఆల్ ది బాడ్ గయ్స్ ఖబర్ధార్
Advertisement

చూస్కో గురు హుళచల్ షురూ దూకాడు రో ఖాకి పాంథర్ -ఉ రాసుకో గురు ఈ చాప్టర్ -ఉ న్యూ స్టైల్ రో వీడి లా అండ్ ఆర్డర్ -ఉ
లాటి పట్టి పుట్టాడు డ్యూటీ పై ఒట్టు పెట్టాడు వెయ్యి గుర్రాల ఫోర్స్ దాగున్న హార్స్ పౌరుడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్
హమ్ జో బోలా సాహి హాయ్ సంజో ఫైనల్ వహి హాయ్ నేను నించున్న ప్లేస్ ఏదైనా స్టేషన్ ఇపొది రో మేర గన్ మెయిన్ హుడా హాయ్ ఐతో సబ్కో బాత హాయ్ దానికి ఎదురెళితే రైట్ సైడ్ ఐన రాంగ్ సైడ్ అవ్వుతదిరో
స్కేల్ పై కొలిచేదెలా వీడి అడుగుల్లో భూకంపం గుండెపై పిడుగేకదా వీడి గన్ -ను శబ్దం గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్
మస్తు లుక్ రో మాస్ ఫేస్బుక్ రో వీడు లెఫ్ట్ రైట్ ఎక్స్ల్లెంట్ పోలీస్ పవర్ -ఉ బ్యాంకు రో మిలిటరీ ట్యాంక్ రో వీడి చేయి పడితే చెడ్డవాలా మాలిష్ ఓ లమ్మో లమ్మో వీడు ఇండియా కి ఫేమస్ కొత్త కొత్త క్రైమ్ గుట్టు పెట్టె కోలామ్బుస్ తోలు తీసే లేఖల్లో టోటల్ మెరిసిల్స్ వీడి లాంటి పోలీస్ ఓడు సొసైటీ కె బొనస్
డేంజర్ అంటుంది చూడు మెల్లోని ఎర్ర తుండు 24×7 బులెట్ ప్రూఫ్ అల్లే వుంది రో యూనిఫామ్ ప్యూర్ పోలీస్ బ్లడ్ -ఉ కొడితే బాడీ లు షెడ్ -డు చట్టము నేనే సిస్టము నేనే రిపేరింగ్ మేర కామ్
రూల్స్ ని నుయిసన్సు అని గిర్రాటు వేస్తాడు డస్ట్ బిన్ లో ఘాటు గ ఏ -స్ట్రెయిట్ గ వెళ్తాడు కొత్త వే లో గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ హి ఇస్ బ్యాక్ టూ డూ సొమెథింగ్ సర్దార్