2010

సదాశివ

Sada Siva

🎬 Khaleja
Advertisement
ఓం నమో శివ రుద్రాయ ఓం నమో శితి కంఠాయ ఓం నమో హర నాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుక నాదానందాయ ఓం నమో నిటాలాక్షయా ఓం నమో భస్మాఙ్గాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమాదాయ ధిమి ధిమి తాండవకేళి లోలాయ
Advertisement

సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదే పల్లె కాసీ
హే సూపుల సుక్క నీ దారిగా సుక్కల తివాసీ నీదిగా సుడాసక్కని సామి దిగినాడు రా ఎసెయ్యిరా ఊరూవాడా దండోరా
హే రంగుల హంగుల పొడ లేదు రా ఈడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చే వాడే రా
పై పైకలా భైరాగిలా ఉంటాది రా ఆ లీలా లోకాల నెలే టోడు నీకు సాయం కాక పోడూ హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడూ
ఓం నమఃశివా జై జై జై ఓం నమఃశివా జై జై జై ఓం నమఃశివా గో టూ ది ట్రాన్స్ అండ్ సే జై జై జై సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ శంభో అల్ ది వే ఓం నమఃశివా జై జై జై హీల్ ది వరల్డ్ ఇస్ అల్ వీ ప్రే సేవ్ ఔర్ లీవ్స్ అండ్ టేక్ ఔర్ పెయిన్ అవే జై జై జై సింగ్ అలోంగ్ అండ్ సింగ్ శివ శంభో అల్ ది వే
సదాశివ సన్యాసీ తాపసి కైలాసవాసీ నీ పాదముద్రలు మోసీ పొంగిపోయినాదే పల్లె కాసీ
హే ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నెలంతా పండగా చుట్టూ పక్కల చీకటి పెల్లగించగా అడుగేసాడంటా కాచే దొరలాగా మంచుని మంటని ఒక తీరుగా లెక్క సేయ్యనే సేయ్యని శంకరయ్యగా ఉక్కు కంచెగా ఊపిరి నిలిపాడురా మనకండా దండా వీడే నికరంగా
సామికి అంటే హామీ తానై ఉంటాడురా చివరంటా లోకాలనేలే తోడూ నీకు సాయం కాక పోడూ హే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడూ