Advertisement
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ
Advertisement
మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటున్నది మనసే కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే
నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా ఎంత ఎంత నేనపినా నా ప్రాణమే ఆగనంటోందిగా
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ
నీ ప్రేమనే గుర్తించగా నీతో పాటే నేనొచ్చాగా నీ అడుగులో నా అడుగుని ఓసారైనా గమనిస్తేగా
ఆ గన్నిల్లే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తగకుండ వాన మబ్బునవుతా
రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ రుబరూ ఏ రుబరూ ఏ రుబరూ