2014

రియా

Riya

🎬 Bruce Lee: The Fighter
Advertisement
She made me falls a move You got to keep me away from her Keep it down, break it down Watch you waiting for baby girl Let me tell you this, you broke my heart, yeah She made me falls a move You got to keep me away from her Keep it down, break it down Watch you waiting for baby girl Let me tell you this, you broke my heart, yeah
Advertisement

అ రియా రియా రియా రియా రియా నువ్వే ముద్దుస్తున్నావే అ రియా రియా రియా రియా రియా నువ్వే ముంచేస్తున్నావే ఆ ఎండ ఎండ ఉదయం లా నువ్వే పన్నీటి జల్లే మనసుని తడిపే మద్యం నువ్వే నా నెక్లెస్-యు రోడ్-యు సాయంత్రం నా వెన్నెల రాత్రి యేకాంతం నాది నీతుర చెరిపే సంగీతం నువ్వే నువ్వే
అట్ట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు నాతోనే ఉంటావ్ చుట్టు రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావ్
అట్ట అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూడు నాతోనే ఉంటావ్ చుట్టు రంగులు మారే పగలు రేయి నువ్వై కనిపిస్తావ్
Falling falling falling falling falling falling in love Falling falling falling falling falling falling in love
అ రియా రియా రియా రియా రియా నువ్వే ముద్దుస్తున్నావే అ రియా రియా రియా రియా రియా నువ్వే ముంచేస్తున్నావే
She made me falls a move You got to keep me away from her Keep it down, break it down Watch you waiting for baby girl Let me tell you this You broke my heart, yeah
అ రియా రియా రియా రియా రియా నువ్వే ముద్దుస్తున్నావే అ రియా రియా రియా రియా రియా నువ్వే ముంచేస్తున్నావే
Falling baby falling baby falling baby She made me falls a move You got to keep me away from her Keep it down, break it down Watch you waiting for baby girl Let me tell you this You broke my heart, yeah
మినీ గ్లామర్ గానీ అందం సీక్రెట్-ఈ యేంటని కని విని యెరుగని మెల్ల మెల్ల మెరుపులే ఎన్నో
నీ చూపే అలాస్కా వేసవి నీ నవ్వే సహారా శీతాకాలం ని లవ్-ఇ వెర్సెస్-ఇ ఫ్లేవర్ ఫ్లేవర్ రెడీ షవర్ హో బేబీ బేబీ ఓ