2010

రేలారే రేలారే

Reelare reelare

🎬 Varudu
Advertisement
రేలారే రేలారే, రేలారే రేలారే, రేలారే రేలారే, రేలారే రేలారే :
Advertisement

కమ్మగానే వచ్చేసాగా గుమ్మం తొక్కి తలుపెయ్యలా
ఊరుగళ్లే ఊడించక వయ్యారాలు దూళిపెయ్యాల
రీలా రేలా రేలా .. .రేలారేలా రే ... రీలా రేలా రేలా .. .రేలారేలా రే ...
రేలరేలా రే … రేయంత మజాలే .. అలా అలారే అందాలే ఇచ్చాలే..
రీలా రే రేలా రే..
గుస గుస గుస రమ్మంటే చాటుకాల అలా ఆగక
కసి కాసి కసి దమ్మంతా చాటకల అదో నాటు కలా
ముద్దంటే మూగదా నోరూరేలా తిద్దు నా దప్పికే చల్లారేలా
హద్దంటే ఆపదే ఆపేయలా వద్దంటే వాయిద వేయెయ్యలా విచ్చుకు పోయే వెచని పువ్వ గిచ్చుకు పోనా మచ్చకి లా
రీలా రేలా రేలా .. .రేలారేలా రే ...
రీలా రేలా రేలా .. .రేలారేలా రే ... రేలరేలా రే … రేయంత మజాలే .. అలా అలారే అందాలిపిచలే ..
మీస మీస మీస ఇమ్మంగే కనుకలా ఓకే కోరికలా
ముసి ముసి ముసి సిగ్గంట తుంచకాల శ్రుతే మించక
ఉయ్యాల బాటలో ఊపుల మేలా ఉర్రూతలుగాడే ఉత్పలమాలా
సయ్యతే ఆడుతు చంపకివాలా స్యే స్యే స్యే అందిగ చంపకమల అల్లూరు నేనే అల్లరి వన్నె అల్లుకు పోనా అల్లరి లా...
రీలా రేలా రేలా .. .రేలారేలా రే ... రీలా రేలా రేలా .. .రేలారేలా రే ...
రేలరేలా రే … రేయంత మజాలే .. అలా అలారే అందాలిపిచలే .. రీలారే రీలారే, రీలారే రీలారే, రీలారే రీలారే, రీలారే రీలారే :