2026Maruthi

రెబెల్ సాబ్

The Raja Saab

BlaazeSanjith Hegde

Advertisement
హీ గాట్ ఫ్లో హీ గాట్ స్టైల్ మెకింగ్ మూవ్ విత్ ఎ స్మైల్ ఎవ్రిబాడీ స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్ రాజా కమింగ్ టు వైబ్
Advertisement
రెబెల్ సాబ్ రెబెల్ సాబ్ రోమాంటిక్ రెబెల్ సాబ్ వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్ లుకింగ్ ఫర్ ద బ్రైడ్
రెబెల్ సాబ్ రెబెల్ సాబ్ రోమాంటిక్ రెబెల్ సాబ్ వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్ లుకింగ్ ఫర్ ద బ్రైడ్
హే అలీబాబా చాలీస్ చోర్ గెట్ ఆఫ్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ దూప్ మే జరా నాచో మోర్ రాజా వైబ్ సెట్టో సెట్టు
ఎవ్రిబాడీ బ్యాక్ ద డోర్ కౌంట్ ఇట్ ఆన్ ద టూ అండ్ ఫోర్ గెట్ సమ్ బాయ్స్ వెల్ మేక్ సమ్ నాయిస్ అండ్ రాజా వైబ్ సెట్టో సెట్టు
సింగరే సింగా సింగా సింగిల్ గున్నా గా భార్య బంగారం లేక బొరై తున్నగా యాడుందో నాకాబోయే పిల్లే హ్యాపీ గా ఏ మేడేక్కి వడియాలు పెడతాందో తాపీ గా
రాజా తేరా స్వాగ్ సూపర్ రాజా తేరా స్టైల్ బంపర్ రాజా తేరా ఎంట్రీ లెవెల్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్
రాజా దిల్ ఖోల్ కె తూ ఆజా కరెంగే పార్టీ పాన్ఇండియా నంబర్ వన్ పాన్ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ నేనే లే
రెబెల్ సాబ్ రెబెల్ సాబ్ రోమాంటిక్ రెబెల్ సాబ్ వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్ లుకింగ్ ఫర్ ద బ్రైడ్
రెబెల్ సాహబ్ రెబెల్ సాబ్ రోమాంటిక్ రెబెల్ సాబ్ వస్తున్నాడు స్టెప్ అసైడ్ స్టెప్ అసైడ్ లుకింగ్ ఫర్ ద బ్రైడ్
ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ మా ఇంటి మనవడిని దీవించవమ్మ ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ మా ఇంటి మనవడిని దీవించవమ్మ
ఏళ్ళేదిగినా వాడు పసివాడేనమ్మ ఎండలకన్ను సోకి వసివాడేనమ్మ ఏ జన్మకు తోడు నీవే కదమ్మ నీ కంటి పాపల్లే కాపాడవమ్మ
ఇలవేల్పువే నీవు మా ఇలవేల్పువే నీవు తల్లి దుర్గమ్మ మా ఇంటి మనవడిని దీవించవమ్మ
చూడగానే దిమ్మెత్తి పోయే బుజ్జిపండు పుట్టనేలేదా టింగు మంటూ తన గుండెలో ఇంకా పెళ్లి గంట కొట్టనేలేదా
అరె మై డియర్ గూగులు ఓఓ ఏహే యాడుందో నా బుల్ బులు ఏహే చాల్లే పడి గాపులు రాయే రాణి ఏంజెల్లో బెగొచ్చేయ్ బ్యాంకాక్ కు హనీమూను పోదాం
రాజా తేరా స్వాగ్ సూపర్ రాజా తేరా స్టైల్ బంపర్ రాజా తేరా ఎంట్రీ లెవెల్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్ బ్యాంగర్
రాజా దిల్ ఖోల్ కె తూ ఆజా కరెంగే పార్టీ పాన్ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ నేనే లే
హీ గాట్ ఫ్లో హీ గాట్ స్టైల్ మెకింగ్ మూవ్ విత్ ఎ స్మైల్ రెబెల్ సాబ్ రెబెల్ సాబ్