2007

రాత్రయినా

Rathraina

🎬 Athidhi
Advertisement
రాత్రయినా నాకు ఓకే పగలైనా నాకొకే క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే థాకథయియా థాకథయియా థాకథయియా రేయ్ ఎపుడైనా ఎక్కడైనా ఓ రబ్బీ వీలు కాదు అంటానా
Advertisement

చల్ హాట్ సాలి పగిలి గర్జిస్తే నువ్వే చెడతా చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ చల్ హాట్ సాలి పగిలి కిక్కుకొస్తే తిడతా కొడతా చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
ఓడించే మగడు రాయ్ సాల సాల సాల ఢీ కొడితే ఒకొకడు ఎగిరే వాలీ బల్లా గుండెల్లో గుభేలు రోయ్ చూపే థౌసండ్ వాలా అడ్డొస్తే ధడేలు రోయ్ వీడే హిమ్మత్వాల
పట్టి నారా తీస్తానే తుక్కు రేగతీస్తానే ఉప్పుపాతరేస్తానే టైరో టైరు బేబీ
అజా మేరె జిగ్రీ ని మీదే చేతులు వేస్తా అజా మేరె జిగ్రీ ఉవ ఉవ ఊఊఊ
చల్ హాట్ సాలి పగిలి ఎనకొస్తే వాయితిస్థ చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే
వస్తావా న రాజా ఈ రోజు కానీ టూ నైట్ ఉ ఐ వాంట్ టూ బె విత్ యూ టూ గెథెర్ వీ మేక్ ఔర్ డ్రీమ్స్ కం ట్రూ అజా మేరీ బాహున్ మెయిన్ ఆజా
వస్తావా వస్తావా
నా వయసే కడకు చాయ్ ఊది ఊది తాగేయి నా నడుమే చాటకు రో ఉల్టా పల్టా చేసేయి ని అడుగే తుఫాను రో తాడో పేడో తేల్చేయి ని పొగరు తుపాకీ రో నన్నే నన్నే పేల్చేయి
అమ్మ తిమ్మిరేకింద బాడీ తొందరెట్టిందా నన్నే తట్టుకుంటుందా ఉంగా ఉంగా బేబీ
అజా మేరె జిగ్రీ ని మీదే నేనే పడతా అజా మేరె జిగ్రీ ఉవ ఉవ ఊఊఊ
చల్ హాట్ సాలి పగిలి మెలికేసి మడతే పెడతా చల్ హాట్ సాలి పగిలి ఉవ ఉవ ఊఊఊ
రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే రాత్రయినా నాఖు ఓకే పగలైనా నాకొకే క్లాస్ అయినా నాకు ఓకే మాస్ అయితే డబల్ ఓకే