2026

రాసా గుమ్మాడి

Rasaagummadi

🎬 Korean Kanakaraju
Advertisement
చుక్కలాకు సక్కనోడా వన్నె రాయుడో ఓరి వన్నె రాయుడా సూది మోన సురుకు నీది వన్నె రాయుడో ఓరి వన్నె రాయుడా బారెడంత ఉన్న వెత్తు భామలకు నువ్వు సొత్తు వన్నె రాయుడా…
Advertisement

రాసా గుమ్మాడి పువ్వులా నారాణి.. రాసా గుమ్మాడి పువ్వులా నారాణి ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని.. ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని
జమల్ మడుగు జాణ తుమ్మిదా కురులదానా కత్తెర కండ్లకూనా అత్తరే పూసిపోనా నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా
రాసా గుమ్మాడి.. రాసా గుమ్మాడి.. రాసా గుమ్మాడి పువ్వులా నారాణి.. రాసా గుమ్మాడి పువ్వులా నారాణి
జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా చెక్కబట్టి చిందే ఏస్తే పెనుగొండ పాడేనా… జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా గజ్జెగట్టి ఊపే ఏస్తే ఉరువకొండ ఊగేనా
రాసా గుమ్మాడి.. రాసా గుమ్మాడి.. సాము గరిడీల వాడు పసుపు ఛాయ వన్నెగాడు మీసం మొలిసొచ్చినట్టి పచ్చ మిరగయ వీడు మల్ల యుద్ధాల వాడు మంకు పట్టు గల్లావాడు ముద్దు మురిపాలు ఉన్న పందెం పొట్టేలు వీడు గుండె అదురుతావుందయ్యో వీని చూపులకి గుండీలందుతలేవయ్యో మా రైకలకి
సొట్ట చెంపలదానా శెనక్కాయ నడుముదానా నీ ఒంటికి వంకర సానా రాగి సంకటి గలికితేనా నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా
జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా చెక్కబట్టి చిందే ఏస్తే పెనుగొండ పాడేనా… ఝంఝర జర ఝంఝర జర ఝంఝర జర తందానా గజ్జెకట్టి కొపే ఏస్తే ఉరువకొండ ఊగేనా