2003

రంగు రంగుల

Rangu Rangula

🎬 Nijam
Advertisement
రంగు రంగుల ముగ్గుల్లు ముగ్గుల్లో ముగ్గుల్లు ఇంటి ముంగిట గొబ్బిళ్ళు గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు చిట్టి పాపల నవ్వుల్లు కోటి కాంతుల దివ్వెళ్లు రామ రామ రఘు రామ రామ అని గజ్జె కట్టుకొని డప్పు పట్టుకొని వూరు వాడ తెగ చిందులాడారండో ఓ ఓ ఓ ఓ ఓయి
Advertisement

రాముడంటే రాముడయ్యో పేద వారి దేవుడయ్యో సాహసాల వీరుడయ్యో సాటి లేని సూరుడయ్యో సీత తోటి బయటికొచ్చే చేతులెత్తి పెట్టేయిరా దండం కాపాడును కోదండం
ఓ సీత రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం భద్రాద్రి రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం ఓ సీత రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం భద్రాద్రి రామ ఢమకు డమా డమ డమ డమ డమ డం