2024

రమణ ఎయ్

Ramana Aei

🎬 Guntur Kaaram
Advertisement
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ పోకిరి వచ్చాడు కదరా ఆట చూస్తావా
Advertisement

చిట్టా చిట్టా చిట్టా చిట్టా ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ధగ ధగ ధగ ధగ ధగ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ సర్రా సర్రా సర్రా సర్రా ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ఏందక్కాయలు అట్టా చూస్తున్నారు
జోరున వేటకే వచ్చినాడు పోరడే ఆగని కోతకే ఎడాపెడా సూడడే సీర సెంగు గంతులకు బెదురడీ గుంటడే అడుగడుగున దడదడే మొదలుపెడితే దేత్తడే
బిర్యానీ బాగుండాలక్కయో దమ్ము అదిరిపోవాల
సూపులకే సుక్క పండు కొట్టాడంటే మిర్చి పండు ఏషాల్ గీషాల్ పక్కనబెట్టి మాటే వినుండ్రీ
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ధగ ధగ ధగ ధగ ధగ

సరసర సరసర సరసర సర్రా సర్రా సులం ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ దూల దూల దూల ఎరె ఎరె ఇది ఎర్రెక్కించే బేరం ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ఏంది అట్టా సూస్తున్నా బీడీ త్రీడి లో కనబడుతుందా
జోరున వేటకే వచ్చినాడు పోరడే ఆగని కోతకే ఎడాపెడా సూడడే సీర సెంగు గంతులకు బెదురడీ గుంటడే అడుగడుగున దడదడే మొదలుపెడితే దేత్తడే
సర్రా సర్రా సులం ఇనప సువ్వ కవుకు దెబ్బ ఇరగదిసే రమణ దెబ్బ సర్రా సర్రా సులం ఇనప సువ్వ కవుకు దెబ్బ ఇరగదిసే రమణ దెబ్బ ఇయ్