Advertisement
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
Advertisement
మైకం ద్విగారి లోకం రాజా
స్వర్గం ఇక నీ సొంతం రాజా
కన్నులు నీ కనుసంధులు రాజా
దేశం నీ అధీశం రాజా
ఆసే నిన్నే తరిమేను రాజా
నవరస నాట్యలోకెను రాజా
మోహం నీతో కులికేను రాజా
నా మొహలే చేసేను పూజ
అడవికి నీపై ధహం రాజా
అధికారాన్నే సరసకు లేజా
ఈ జగమంతా ఇక నీ రోజా
యుగ పురుషుడవై ఏలుకో రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా.....
ఆకులు ఓ పక్క ఆపదలపక్క
నడుమన అడుగేయడం ఆనకట్ట డం
ఊడి నదిచేయడం
ఓరిమి ఓ పక్కా ఓటమీ ఓ పక్కా
కిరికిరి చేయు కిరి డ్యాం ఆనకట్ట
బారం నీ పట్టం
ధీరసపు స్వరం సరసతీపురం
నడుమన నలుగుతు రా ధా
మరకథ ముకం నరకమత నకం
ఇరుకున తరిగిత బ ధా
చెప్పిన చోటే చినుకొదిలే
వరుణుడు లే రాజా..
అసలా పానం ధోసితనే
ఆపాడు ఆయుధ పూజ
సేర వర్షమై పెరసాలే
నే వలచిన కవచం
గొలుచుకు గొలుచుకు
వొడిలో నిలిచేనే
ప్రణయాల రాజ రాజా
గణ హృదయ రాజ రాజా
విజయల రాజ రాజా
గగ రాజ రాజ కుల శేకర
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా...
రాజ రాజ కుల రాజ రాజ కుల
రాజ రాజ కుల రాజ రాజా....