2025

రగిలే రగిలే

ragile ragile

🎬 Kingdom
Advertisement
మృత్యువు జడిసెల పాద పాద శత్రువు బెదిరెల పాద పాద ఘర్జన తెలిసెల పాద పాద డబ్బకు గెలిచెల పాద పాద
Advertisement

పది తలల రావణుడైతో పోరు కొరకు కదిలాడు ఇక ఎవడు ఆపగలడు దహనం చేస్తాడు

తెగబడిన రాక్షసుడు నేడు సహనం మరచాడు ఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడు
చెడు నంతమే చేసెల చెలరేగినది ఏ జ్వాల చేరబెట్టిన మృత్యువుతోనే యుద్ధం ఏ వేళ
నరమే కోలిమావ్వాలా నరమేధమే జరగాలా నరకాసుర రక్తంతోనే నేల తడవాలా
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పాదునెక్కే ఖడ్గాలే రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పాదునెక్కే ఖడ్గాలే
యల హేల హేల హేలా హే లా యల హేల హేలా హేలా హే యల హేల హేలా హేలా హే లా యల హేల హేలా హేలా హే!!!
మృత్యువు జడిసెల పాద పాదా శత్రువు బెదిరెల పాద పాద ఘర్జన తెలిసెల పాద పాదా డబ్బకు గెలిచెల పాద పాద
మృత్యువు జడిసెల పాద పాదా శత్రువు బెదిరెల పాద పాద ఘర్జన తెలిసెల పాద పాదా డబ్బకు గెలిచెల పాద పాదా
అవమానమే అనివైపుల పెను ఉప్పెన నిన్ను కుల్చెరా భగ భగ భగ భగ కలలన్ని కలే కడరా
నాది గుండెల్లో కత్తి దించగా ప్రతిది ఇక దూరమయ్యేగా భగ భగ భగ భగ నువు మండుతూనే పడరా
తడి ఉన్న కంటిలోన బదబగ్గనింపరా తరువటి జాతికైనా సంకెలెల తంచరా