Advertisement
రాధా రమణ రాగాలు
మనసున మోగే వేళలో
ఎదో తపన తాగేసి
వయసులు వూగే లీలవో
Advertisement
ఓ కన్నా నీ అందమే
అలలై అలలై ముంచే
కన్నుల్లో అందూకే
కలలే కథలే పెంచే
ఆవేశం
తెరచాటుగా లగగా
బడియాల ఆదేశమే
పొరపాటని ఆపగా
ఈ వూగిసలో వూయలలో
ఉందన్న లేదనా
రాధా రమణ రాగాలు
మనసున మోగే వేళలో
ఎదో తపన తాగేసి
వయసులు వూగే లీలవో
హృదయము లోన కడలి
ఉప్పెన లాగ పొంగగా
అధరములే ఆదరులై
నిప్పుపైన నీరు కోరగా
ఒడుపు విడుపు ఒకటి అయ్యెనా
చురుకు బెరుకు దేరికి చారెనా
ఆశ హద్దు కలహమదేనా
కావాలి వద్దు కలిసొచ్చేనా
ఈ వదనలో శోధనలో
వెధలే వెచ్చానా
రాధా రమణ రాగాలు
మనసున మోగే వేళలో
ఎదో తపన తాగేసి
వయసులు వూగే లీలవో
ఓ కన్నా నీ అందమే
అలలై అలలై ముంచే
కన్నుల్లో అందూకే
కలలే కథలే పెంచే